{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neech-shukra-sukrudi-neecha-sthitito-aa-raasula-vaariki-kashtana","title_te":"Neech Shukra: శుక్రుడి నీచ స్థితితో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఈ పరిహారాలు చేయండి","section":"తాజా","status_line":"Neech Shukra: శుక్రుడి నీచ స్థితితో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఈ పరిహారాలు చేయండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T12:35:58.191Z"},"facts":[],"events":[{"id":"event-37134","date":"2026-07-25T12:24:51.000Z","title_te":"Neech Shukra: శుక్రుడి నీచ స్థితితో ఆ రాశుల వారికి కష్టనష్టాలు..! ఈ పరిహారాలు చేయండి","body_te":"ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 2 వరకు శుక్రుడు కన్యా రాశిలో నీచస్థితిలో సంచరించనున్నాడు. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికి ప్రేమ, దాంపత్యం, కుటుంబ సుఖం, విలాసాలకు సంబంధించిన విషయాల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో ఓర్పుతో వ్యవహరించడం, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం, కందులు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/venus-debilitated-in-virgo-these-zodiac-signs-should-be-cautious-in-love-and-married-life-1873450.html"}]}]}