{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neella-kosam-raitanna-ranam","title_te":"నీళ్ల కోసం రైతన్న రణం","section":"తాజా","status_line":"నీళ్ల కోసం రైతన్న రణం","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-20T21:51:31.635Z"},"facts":[],"events":[{"id":"event-29015","date":"2026-07-20T21:03:37.000Z","title_te":"నీళ్ల కోసం రైతన్న రణం","body_te":"సాగునీటి కోసం మల్యాల మండల రైతులు రోడ్డెక్కారు. కాళేశ్వరం జలాలతో వరదకాలువను నింపాలని డిమాండ్‌ చేస్తూ రణం సాగించారు. ఈ మేరకు సోమవారం రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సుమారు 300 మంది తరలివచ్చి.. మల్యాల ఎక్స్‌రోడ్డు వద్ద ధర్నా చేశారు. అరగంటకుపైగా జగిత్యాల- కరీంనగర్‌ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/massive-dharna-in-malayala-under-the-auspices-of-rythu-aikya-vedika-2457582"}]}]}