{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neellistaraa-parihaaram-chellistaraa-remdu-rojullo-kaalvalaku-va","title_te":"నీళ్లిస్తరా పరిహారం చెల్లిస్తరా.. రెండు రోజుల్లో కాల్వలకు వదలాల్సిందే..!","section":"తాజా","status_line":"నీళ్లిస్తరా పరిహారం చెల్లిస్తరా.. రెండు రోజుల్లో కాల్వలకు వదలాల్సిందే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T20:28:21.313Z"},"facts":[],"events":[{"id":"event-80607","date":"2026-08-20T20:00:54.000Z","title_te":"నీళ్లిస్తరా పరిహారం చెల్లిస్తరా.. రెండు రోజుల్లో కాల్వలకు వదలాల్సిందే..!","body_te":"దేవాదుల ద్వారా గోదావరి జలాలను రిజర్వాయర్లు, చెరువుల్లో నింపి రైతులకు ఇస్తరా? లేక ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లిస్తరా? అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ పరిధి దేవరుప్పుల మండలానికి దేవాదుల నీరు వదలాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతృత్వంలో గురువారం ‘కాల్వ బాట’ పేర నిర్వహించిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/release-devadula-water-or-compensate-farmers-errabelli-dayakar-rao-2489498"}]}]}