{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neelliyyam-karemtiyyam","title_te":"నీళ్లియ్యం.. కరెంటియ్యం..","section":"తాజా","status_line":"నీళ్లియ్యం.. కరెంటియ్యం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T20:08:02.903Z"},"facts":[],"events":[{"id":"event-52417","date":"2026-08-03T19:58:29.000Z","title_te":"నీళ్లియ్యం.. కరెంటియ్యం..","body_te":"నిర్మల్‌ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్‌ రైతులు అటవీ శాఖ అధికారుల తీరుపై సోమవారం నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించారు. అటవీ భూముల్లో గిరిజన, గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్నారు. ఈ భూముల్లో ట్రాక్టర్‌ వాడకాన్ని నిషేధించాలని అధికారులు ఆంక్షలు విధించడం, గ్రామంలోని 17 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టడంపై మండిపడ్డారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/udumpur-farmers-in-kadem-mandal-nirmal-district-protest-against-the-conduct-of-forest-department-officials-2472458"}]}]}