{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neellunnaa-kaalvalaku-vidudaledee","title_te":"నీళ్లున్నా.. కాల్వలకు విడుదలేదీ?","section":"తాజా","status_line":"నీళ్లున్నా.. కాల్వలకు విడుదలేదీ?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T01:28:15.916Z"},"facts":[],"events":[{"id":"event-54411","date":"2026-08-05T00:39:16.000Z","title_te":"నీళ్లున్నా.. కాల్వలకు విడుదలేదీ?","body_te":"గణపసముద్రం చెరువులో నీళ్లు న్నా.. కాల్వలకు విడుదల చేయకపోవడంతో ఆయకట్టు రైతులు తండ్లాడుతున్నారు. జూన్‌ చివరి వారంలో అధికారులు నీటిని వదలడంతో పాటు కురిసి కొద్దిపాటి వర్షానికి కొందరు నాట్లు వేసు కోగా, మరికొంతమంది వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/irrigation-officials-want-to-release-irrigation-water-from-ganapasamudram-2473725"}]}]}