{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neet-aspirant-suicide-marojanmalo-daaktar-avutaa-neet-vidyaarthi","title_te":"NEET Aspirant Suicide | ‘మరోజన్మలో డాక్టర్ అవుతా’.. నీట్‌ విద్యార్థి ఆత్మహత్య","section":"తాజా","status_line":"NEET Aspirant Suicide | ‘మరోజన్మలో డాక్టర్ అవుతా’.. నీట్‌ విద్యార్థి ఆత్మహత్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T15:03:03.618Z"},"facts":[],"events":[{"id":"event-80355","date":"2026-08-20T13:32:07.000Z","title_te":"NEET Aspirant Suicide | ‘మరోజన్మలో డాక్టర్ అవుతా’.. నీట్‌ విద్యార్థి ఆత్మహత్య","body_te":"NEET Aspirant Suicide | దేశంలోని మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌) కోసం ప్రిపేర్‌ అవుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోజన్మలో డాక్టర్ అవుతానని, తల్లిదండ్రుల కోరిక తీర్చుతానని సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/will-become-doctor-in-next-life-19-year-old-neet-aspirant-dies-by-suicide-in-maharashtra-2489200"}]}]}