{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neet-kotta-pareeksha-vidhaanampai-imkaa-tudi-nirnayam-kaaledu-im","title_te":"NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే! సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ","section":"తాజా","status_line":"NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే! సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T15:39:24.258Z"},"facts":[],"events":[{"id":"event-57288","date":"2026-08-06T14:53:00.000Z","title_te":"NEET కొత్త పరీక్ష విధానంపై ఇంకా తుది నిర్ణయం కాలేదు.. ఇంకా చర్చలే! సుప్రీంకోర్టుకు కేంద్రం క్లారిటీ","body_te":"NEET UG 2027 పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానం (CBT)లో నిర్వహించాలా లేదా..? అనే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని నందన్ నీలేకని నేతృత్వంలోని నిపుణుల కమిటీ పరిశీలిస్తోందని, కమిటీ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/no-final-decision-yet-on-neet-ug-2027-cbt-mode-centre-tells-supreme-court-1882328.html"}]}]}