{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neet-leak-elaamti-aadhaaraalu-levu-2024-neet-leek-sootradhaariki","title_te":"NEET Leak | ‘ఎలాంటి ఆధారాలు లేవు’.. 2024 నీట్‌ లీక్‌ సూత్రధారికి సీబీఐ క్లీన్‌ చిట్‌","section":"తాజా","status_line":"NEET Leak | ‘ఎలాంటి ఆధారాలు లేవు’.. 2024 నీట్‌ లీక్‌ సూత్రధారికి సీబీఐ క్లీన్‌ చిట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T13:29:01.873Z"},"facts":[],"events":[{"id":"event-33785","date":"2026-07-23T13:19:56.000Z","title_te":"NEET Leak | ‘ఎలాంటి ఆధారాలు లేవు’.. 2024 నీట్‌ లీక్‌ సూత్రధారికి సీబీఐ క్లీన్‌ చిట్‌","body_te":"NEET Leak | నీట్‌ లీక్‌ వివాదంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో 2024 నీట్‌ యూజీ పేపర్‌ లీక్‌లో కీలక సూత్రధారికి సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. అతడిపై నమోదైన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/no-evidence-cbi-cleanchit-to-kingpin-of-neet-ug-2024-paper-leak-2460342"}]}]}