{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neet-leekej-tappe-amduke-maunamgaa-unnaam-kishan-reddi","title_te":"నీట్‌ లీకేజ్‌ తప్పే.. అందుకే మౌనంగా ఉన్నాం: కిషన్‌రెడ్డి","section":"తాజా","status_line":"నీట్‌ లీకేజ్‌ తప్పే.. అందుకే మౌనంగా ఉన్నాం: కిషన్‌రెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T23:32:38.750Z"},"facts":[],"events":[{"id":"event-34361","date":"2026-07-23T22:39:35.000Z","title_te":"నీట్‌ లీకేజ్‌ తప్పే.. అందుకే మౌనంగా ఉన్నాం: కిషన్‌రెడ్డి","body_te":"నీట్‌ పరీక్ష ప్రశ్నపత్రం విషయంలో తప్పు జరిగిందని అందువల్ల రీ ఎగ్జామ్‌ నిర్వహించామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంగీకరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/neet-paper-leak-is-indeed-wrong-that-is-why-we-remained-silent-kishan-reddy-2460746"}]}]}