{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neet-leekejeepai-endeee-otarlalo-asamtrupti","title_te":"నీట్‌ లీకేజీపై ఎన్డీఏ ఓటర్లలో అసంతృప్తి","section":"తాజా","status_line":"నీట్‌ లీకేజీపై ఎన్డీఏ ఓటర్లలో అసంతృప్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T20:56:51.530Z"},"facts":[],"events":[{"id":"event-50698","date":"2026-08-02T20:55:40.000Z","title_te":"నీట్‌ లీకేజీపై ఎన్డీఏ ఓటర్లలో అసంతృప్తి","body_te":"దేశంలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని అనూహ్య పరిణామాలపై సీవోటర్‌ ఆకస్మిక సర్వే నిర్వహించింది. ముఖ్యంగా నీట్‌ పేపర్‌ లీక్‌ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వ తీరు పట్ల సగానికి పైగా ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారని ఈ పోలింగ్‌ ఏజెన్సీ ఆదివారం వెల్లడించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/dissatisfaction-among-nda-voters-over-neet-paper-leak-2471193"}]}]}