{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neet-paper-leak-pepa-r-leekejeela-ku-vya-tirekamgaa-kathina-cha","title_te":"NEET paper leak | పేప‌ర్ లీకేజీల‌కు వ్య‌తిరేకంగా కఠిన చ‌ట్టాలు.. మూడు నెల‌ల్లో విచార‌ణ‌.. రూ.10 కోట్ల జ‌రిమానా","section":"తాజా","status_line":"NEET paper leak | పేప‌ర్ లీకేజీల‌కు వ్య‌తిరేకంగా కఠిన చ‌ట్టాలు.. మూడు నెల‌ల్లో విచార‌ణ‌.. రూ.10 కోట్ల జ‌రిమానా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T09:18:57.171Z"},"facts":[],"events":[{"id":"event-35133","date":"2026-07-24T09:11:06.000Z","title_te":"NEET paper leak | పేప‌ర్ లీకేజీల‌కు వ్య‌తిరేకంగా కఠిన చ‌ట్టాలు.. మూడు నెల‌ల్లో విచార‌ణ‌.. రూ.10 కోట్ల జ‌రిమానా","body_te":"NEET paper leak : కొత్త‌గా రూపొందించ‌నున్న చ‌ట్టాల ప్ర‌కారం పేప‌ర్ లీకేజీల‌కు పాల్ప‌డితే ప‌దేళ్ల వ‌ర‌కు జైలు శిక్ష విధిస్తారు. అలాగే, మూడు నెల‌ల్లోనే విచార‌ణ పూర్తి చేయాలి. నిందితుల‌కు రూ.10 కోట్ల వ‌ర‌కు జ‌రిమానా విధిస్తారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/modi-govt-plans-tougher-law-against-paper-leaks-fast-track-courts-daily-hearings-time-bound-probes-2461290"}]}]}