{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neet-pg-2026-neet-peejee-abhya-rthula-ku-ta-ppugaa-semta-r-viva","title_te":"NEET PG 2026 | నీట్ పీజీ అభ్య‌ర్థుల‌కు త‌ప్పుగా సెంట‌ర్ వివ‌రాలు.. కార‌ణం అదేనన్న NBEMS","section":"తాజా","status_line":"NEET PG 2026 | నీట్ పీజీ అభ్య‌ర్థుల‌కు త‌ప్పుగా సెంట‌ర్ వివ‌రాలు.. కార‌ణం అదేనన్న NBEMS","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T09:44:18.034Z"},"facts":[],"events":[{"id":"event-66682","date":"2026-08-12T09:20:27.000Z","title_te":"NEET PG 2026 | నీట్ పీజీ అభ్య‌ర్థుల‌కు త‌ప్పుగా సెంట‌ర్ వివ‌రాలు.. కార‌ణం అదేనన్న NBEMS","body_te":"NEET PG 2026 | నీట్‌ పీజీ - 2026 (NEET-PG 2026) ప్రవేశ పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు సెంటర్‌ వివరాలు తప్పుగా వెళ్లాయి. సాంకేతిక సమస్య కారణంగానే ఈ పొరపాటు జరిగినట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (NBEMS) బుధవారం స్పష్టంచేసింది. సరైన సెంటర్‌ వివరాలతో అభ్యర్థులకు మళ్లీ ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిళ్లు పంపినట్లు పేర్కొన్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/neet-pg-2026-wrong-test-city-details-sent-to-some-candidates-due-to-technical-glitch-says-nbems-2481288"}]}]}