{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neet-pg-2026-sitee-imtimeshan-slip-lu-vachchesaay-ilaa-daun-lod","title_te":"NEET PG 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు వచ్చేశాయ్‌.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి","section":"తాజా","status_line":"NEET PG 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు వచ్చేశాయ్‌.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T05:51:37.778Z"},"facts":[],"events":[{"id":"event-64579","date":"2026-08-11T05:45:35.000Z","title_te":"NEET PG 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు వచ్చేశాయ్‌.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి","body_te":"NEET PG 2026 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు కీలక అప్‌డేట్. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి తమకు కేటాయించిన పరీక్షా నగర వివరాలను తెలుసుకోవచ్చు. సిటీ స్లిప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అడ్మిట్ కార్డు ఎప్పుడు విడుదలవుతుంది? వంటి పూర్తి వివరాలు ఈ కింద తెలుసుకోవచ్చు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/neet-pg-2026-exam-city-intimation-slip-released-check-your-exam-city-1885505.html"}]}]}