{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neet-phalitaallo-alphors-adbhuta-vijayam","title_te":"నీట్‌ ఫలితాల్లో అల్ఫోర్స్‌ అద్భుత విజయం","section":"తాజా","status_line":"నీట్‌ ఫలితాల్లో అల్ఫోర్స్‌ అద్భుత విజయం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T19:34:55.335Z"},"facts":[],"events":[{"id":"event-23742","date":"2026-07-17T18:49:46.000Z","title_te":"నీట్‌ ఫలితాల్లో అల్ఫోర్స్‌ అద్భుత విజయం","body_te":"నీట్‌-2026 ఫలితాల్లో అల్ఫోర్స్‌ విద్యాసంస్థల విద్యార్థులు చారిత్రాత్మక ప్రతిభ కరబర్చి అద్భుత విజయం సాధించారని విద్యాసంస్థల చైర్మన్‌ డార్టర్‌ వీ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని వావిలాలపల్లిలో గల కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/alphores-students-shine-in-neet-2026-results-with-outstanding-performance-2454389"}]}]}