{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neet-re-exam-2026-abhyardhulaku-chivari-avakaasam-marikonni-gamt","title_te":"NEET re-exam 2026 అభ్యర్ధులకు చివరి అవకాశం.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు","section":"తాజా","status_line":"NEET re-exam 2026 అభ్యర్ధులకు చివరి అవకాశం.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-06T11:34:53.472Z"},"facts":[],"events":[{"id":"event-3057","date":"2026-07-06T10:58:10.000Z","title_te":"NEET re-exam 2026 అభ్యర్ధులకు చివరి అవకాశం.. మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు","body_te":"NEET re-exam 2026 Result Date: నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రద్దు కావడంతో అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రీఫండ్ ఇవ్వాలని ఎన్టీయే నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు చాలా మంది విద్యార్థులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను అప్‌డేట్ చేయకపోవడంతో, జులై 7 రాత్రి 11:50 గంటల వరకు మరోసారి గడువు పొడిగించింది. ఈ గడువు తర్వాత ఇక ఎలాంటి పొడిగింపు ఉండదని స్పష్టం చేసింది..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/neet-2026-candidates-urged-to-update-bank-details-before-july-7-re-exam-results-likely-by-july-20-1859042.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3AFBVV95cUxQQmIxb0tVVXRMa3ExQmFFQlh4c2E5YTdQQjcyS1NZb0hWdzRsUlFJZi1MeERMX29hbUN0Z1RHRVFrRHU2bkVEOEVRaF9DWkZNUVJGZk84Q3dVLVlJY1lOb2hNTVVFR0hNaG1BU3ZPbE5qTE5rZVJlM2dJN3NWMlhRX0pVb2pPYjlKVGpISW4tdzNSRFlFbDZfZVh1RzR5UXZRckVtQ1ZfRzBtZ0pRVWh4LWxrQlhrOHYyeTdXQUlWV0txSUZhT1d4NVlWeko3Y3JBMzd2YWxVRmdyRzlp0gHiAUFVX3lxTFBPSVFXWE9FcFYzbnZoS1QzQXhuNExldDd1WWRDLUpmMkNGM295WjhEYUY3LVFjaW9GRFRMYkxIeTFHZFJfdEpsRnRpSWhwWnRrUFZ0OHVyUjFQS0dlOVhxRlU5TzlmNExlNVZyN0hpVzFfVTRXSDJKeUEwMVY5dC1LZHpsRkZudlJmR2N5SmMxWDduSGFxTWxKTGFpSFhpenFZNXFPdHM2MktRRTlhLVVJdGRSWVRMbEJ1TG10X3FQeXoxVDJkTmhyR2dRLXhkZlNUTURKa2JaaTVXai10RWdvUVE?oc=5"}]}]}