{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neet-ug-2026-students-alert-vidyaarthulu-egirigamtese-vaarta-mbb","title_te":"NEET UG 2026 Students Alert : విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. MBBS, BDS అడ్మిషన్లకు మళ్లీ ఛాన్స్.. ఈ తేదీలోగా అప్లయ్ చేయండి!","section":"తాజా","status_line":"NEET UG 2026 Students Alert : విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. MBBS, BDS అడ్మిషన్లకు మళ్లీ ఛాన్స్.. ఈ తేదీలోగా అప్లయ్ చేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T13:58:22.648Z"},"facts":[],"events":[{"id":"event-77013","date":"2026-08-18T13:18:58.000Z","title_te":"NEET UG 2026 Students Alert : విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త.. MBBS, BDS అడ్మిషన్లకు మళ్లీ ఛాన్స్.. ఈ తేదీలోగా అప్లయ్ చేయండి!","body_te":"NEET UG 2026 Students Alert : తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లు 2026-27 కోసం KNRUHS ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను మళ్లీ ప్రారంభించింది. నీట్ యూజీ-2026 అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 20 సాయంత్రం 6 గంటల్లోపు రిజిస్ట్రేషన్ చేయొచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/education-and-job/neet-ug-2026-students-alert-another-chance-for-telangana-mbbs-bds-admissions-sh-1124607.html"}]}]}