{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neet-ug-2026lo-omr-sheetlapai-vivaadam-supreem-taluputattina-aar","title_te":"NEET UG 2026లో OMR షీట్లపై వివాదం.. సుప్రీం తలుపుతట్టిన ఆరుగురు విద్యార్థులు","section":"తాజా","status_line":"NEET UG 2026లో OMR షీట్లపై వివాదం.. సుప్రీం తలుపుతట్టిన ఆరుగురు విద్యార్థులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T11:33:59.371Z"},"facts":[],"events":[{"id":"event-55266","date":"2026-08-05T10:45:32.000Z","title_te":"NEET UG 2026లో OMR షీట్లపై వివాదం.. సుప్రీం తలుపుతట్టిన ఆరుగురు విద్యార్థులు","body_te":"NEET-UG 2026 పరీక్షలో OMR షీట్లలో వ్యత్యాసాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆరుగురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాము పరీక్షలో గుర్తించిన సమాధానాలు, NTA విడుదల చేసిన OMR కాపీల్లోని సమాధానాలు భిన్నంగా ఉన్నాయని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం కౌన్సెలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర విచారణ కోరగా సుప్రీంకోర్టు అందుకు అంగీకరించింది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/neet-ug-2026-controversy-six-students-move-supreme-court-over-omr-sheet-discrepanciess-1881332.html"}]}]}