{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neet-ug-reetest-2026-phalitaallo-ee-maarpulu-gamanimchaaraa-taap","title_te":"NEET UG రీటెస్ట్ 2026 ఫలితాల్లో ఈ మార్పులు గమనించారా..? టాప్‌ ర్యాంకులన్నీ వారివే","section":"తాజా","status_line":"NEET UG రీటెస్ట్ 2026 ఫలితాల్లో ఈ మార్పులు గమనించారా..? టాప్‌ ర్యాంకులన్నీ వారివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T01:29:10.171Z"},"facts":[],"events":[{"id":"event-22185","date":"2026-07-17T01:22:28.000Z","title_te":"NEET UG రీటెస్ట్ 2026 ఫలితాల్లో ఈ మార్పులు గమనించారా..? టాప్‌ ర్యాంకులన్నీ వారివే","body_te":"నీట్ యూజీ 2026 రీటెస్ట్ ఫలితాలను ఎన్‌టీఏ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించగా, క్వాలిఫై అయిన వారిలో 58 శాతానికి పైగా మహిళలే ఉండటం విశేషం. పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పన్షుల్ బన్సల్ టాపర్లుగా నిలిచారు. పేపర్ లీక్ వివాదం అనంతరం నిర్వహించిన రీటెస్ట్ ఫలితాలతో మెడికల్, డెంటల్, ఆయుష్ కోర్సుల ప్రవేశాలకు మార్గం సుగమమైంది..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/neet-ug-2026-re-test-results-declared-over-11-21-lakh-candidates-qualify-punjab-and-haryana-secured-top-ranks-1867088.html"}]}]}