{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neet-yoojeelo-522ku-badulu-95-maarkulu","title_te":"నీట్‌ యూజీలో 522కు బదులు 95 మార్కులు","section":"తాజా","status_line":"నీట్‌ యూజీలో 522కు బదులు 95 మార్కులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T19:32:32.818Z"},"facts":[],"events":[{"id":"event-30598","date":"2026-07-21T18:49:11.000Z","title_te":"నీట్‌ యూజీలో 522కు బదులు 95 మార్కులు","body_te":"నీట్‌ యూజీ-2026 ఫలితాల్లో తీవ్ర వ్యత్యాసాలు వెలుగు చూస్తున్నాయి. మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాకు చెందిన సోనమ్‌ గవ్టే అధికారిక ఆన్సర్‌ కీతో తన ఓఎంఆర్‌ జవాబు పత్రాన్ని పోల్చి చూసినప్పుడు తనకు 522 మార్కులు రావాల్సి ఉందన్నాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/95-marks-instead-of-522-in-neet-ug-2458337"}]}]}