{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neeti-sarapharaa-eppudo-enimido-rojulainaa-kolikkiraani-samasya","title_te":"నీటి సరఫరా ఎప్పుడో!.. ఎనిమిదో రోజులైనా కొలిక్కిరాని సమస్య","section":"తాజా","status_line":"నీటి సరఫరా ఎప్పుడో!.. ఎనిమిదో రోజులైనా కొలిక్కిరాని సమస్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T18:56:48.852Z"},"facts":[],"events":[{"id":"event-57448","date":"2026-08-06T18:56:46.000Z","title_te":"నీటి సరఫరా ఎప్పుడో!.. ఎనిమిదో రోజులైనా కొలిక్కిరాని సమస్య","body_te":"మంచిర్యాలలోని రాళ్లవాగులో కొట్టుకు పోయిన పైపులైన్‌ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. మంచిర్యాల పట్టణానికి తాగునీరు సరఫరాకాక గురువారం నాటికి ఎనిమిది రోజులు పూర్తయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/repairs-are-underway-on-the-pipelines-that-were-washed-away-in-the-rallavagu-stream-in-mancherial-2475709"}]}]}