{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neha-bhasin-neet-nirasanala-vivaadam-na-ti-bhoomi-pednekar-vyaak","title_te":"Neha Bhasin | నీట్ నిరసనల వివాదం.. న‌టి భూమి పెడ్నేకర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన సింగర్ నేహా భాసిన్!","section":"తాజా","status_line":"Neha Bhasin | నీట్ నిరసనల వివాదం.. న‌టి భూమి పెడ్నేకర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన సింగర్ నేహా భాసిన్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T06:29:09.995Z"},"facts":[],"events":[{"id":"event-54838","date":"2026-08-05T05:35:11.000Z","title_te":"Neha Bhasin | నీట్ నిరసనల వివాదం.. న‌టి భూమి పెడ్నేకర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టిన సింగర్ నేహా భాసిన్!","body_te":"Singer Neha Bhasin | నీట్ 2026 పరీక్షల లీకేజీ అవకతవకలపై జ‌రిగిన‌ నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వాడిన బూతు మాటలను ఖండిస్తూ బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ ఇటీవల ఒక వీడియోను విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/singer-neha-bhasin-takes-swipe-at-bhumi-pednekar-amid-neet-protest-row-remarks-2473969"}]}]}