{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neha-shetty-nehaa-setti-sa-mma-r-yooniphaam-photolu-adurs","title_te":"Neha Shetty : నేహా శెట్టి స‌మ్మ‌ర్ యూనిఫాం.. ఫోటోలు అదుర్స్..","section":"తాజా","status_line":"Neha Shetty : నేహా శెట్టి స‌మ్మ‌ర్ యూనిఫాం.. ఫోటోలు అదుర్స్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T12:26:43.125Z"},"facts":[],"events":[{"id":"event-43660","date":"2026-07-29T12:22:42.000Z","title_te":"Neha Shetty : నేహా శెట్టి స‌మ్మ‌ర్ యూనిఫాం.. ఫోటోలు అదుర్స్..","body_te":"హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లెటేస్టుగా ఆమె ఓ ఫోటో షూట్‌కు సంబంధించిన ఫోటోల‌ను పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి. స‌మ్మ‌ర్‌కి యూనిఫాం ఉంటే ఇలాగే ఉంటుంద‌ని ఆమె ఆ ఫోటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చింది. దీనిపై నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/neha-shetty-summer-uniform-photos-vm-1115925.html"}]}]}