{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nekles-roddulo-phoole-dampa-tula-vigrahaala-aavishkarana","title_te":"నెక్లెస్ రోడ్డులో ఫూలే దంప‌తుల విగ్రహాల ఆవిష్కరణ","section":"తాజా","status_line":"నెక్లెస్ రోడ్డులో ఫూలే దంప‌తుల విగ్రహాల ఆవిష్కరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T14:39:40.718Z"},"facts":[],"events":[{"id":"event-70694","date":"2026-08-14T14:28:06.000Z","title_te":"నెక్లెస్ రోడ్డులో ఫూలే దంప‌తుల విగ్రహాల ఆవిష్కరణ","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: మ‌హాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంప‌తుల విగ్రహాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. భాగ్య నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆయన ఇవాళ (శుక్రవారం) ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, ఆర్.కృష్ణయ్య, సురేశ్ షెట్కర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, నవీన్ […] The post నెక్లెస్ రోడ్డులో ఫూలే దంప‌తుల విగ్రహాల ఆవిష్కరణ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/unveiling-of-statues-of-the-phule-couple-on-necklace-road/"}]}]}