{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nelakosaari-mee-baadeeki-idi-ichchi-choodamdi-phalitaanni-meere","title_te":"నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు.. ఎంత తింటే అంత బలం..","section":"తాజా","status_line":"నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు.. ఎంత తింటే అంత బలం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T13:32:21.103Z"},"facts":[],"events":[{"id":"event-67068","date":"2026-08-12T13:08:07.000Z","title_te":"నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు.. ఎంత తింటే అంత బలం..","body_te":"రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన సంప్రదాయ వంటకం వట్టి తునకల కూర. మేక మాంసాన్ని ఉప్పు, పసుపుతో కలిపి ఎండబెట్టి తయారు చేసే ఈ ఎండుమాంసాన్ని అవసరమైనప్పుడు కూరగా వండుకునేవారు. ప్రొటీన్‌, విటమిన్‌ బి12 వంటి పోషకాలు లభించే ఈ వంటకం శరీరానికి బలాన్నిచ్చే ఆహారంగా పెద్దలు భావించేవారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/authentic-vatti-thunakalu-curry-health-benefits-traditional-telugu-dried-mutton-recipe-packed-with-protein-1886572.html"}]}]}