{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nelaku-10-lakshala-sampaadana-ayinaa-bhartanu-vadili-kamdaktar-t","title_te":"నెలకు 10 లక్షల సంపాదన.. అయినా భర్తను వదిలి కండక్టర్ తో వెళ్లిపోయిన భార్య.. ఎందుకంటే?","section":"తాజా","status_line":"నెలకు 10 లక్షల సంపాదన.. అయినా భర్తను వదిలి కండక్టర్ తో వెళ్లిపోయిన భార్య.. ఎందుకంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T07:13:57.575Z"},"facts":[],"events":[{"id":"event-66449","date":"2026-08-12T06:50:11.000Z","title_te":"నెలకు 10 లక్షల సంపాదన.. అయినా భర్తను వదిలి కండక్టర్ తో వెళ్లిపోయిన భార్య.. ఎందుకంటే?","body_te":"వాళ్లది చదువుకునే రోజుల్లో ప్రారంభమైన ప్రేమ. ఈ ప్రేమ కాస్తా పెద్దల సమ్మతితో పెళ్లిగా మారింది. దీంతో ఒక్కటైన ఇద్దరూ ఆనందంగా వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. అతను ఒక ఫేమస్ యూట్యూబర్ కావడంతో భార్యను కూడా సోషల్‌ మీడియాకు పరిచయం చేశాడు. ఇలా ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తూ మంచి ఆదరణ సంపాదించారు. అంతా సాఫీగా సాగుతుందనుకునే సమయంలోనే వీరి జీవితంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భర్తకు తెలియకుండా భార్య ఒక కండక్టర్‌తో చెప్పాపెట్టకుండా వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/malayalam-youtuber-akhil-nrd-wife-megha-runs-away-with-bus-conductor-as-cctv-video-goes-viral-1886238.html"}]}]}