{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nellutla-ramaadevi-komdapalli-neehaarini-pustakaala-aavishkarana","title_te":"నెల్లుట్ల రమాదేవి, కొండపల్లి నీహారిణి పుస్తకాల ఆవిష్కరణ 25న","section":"తాజా","status_line":"నెల్లుట్ల రమాదేవి, కొండపల్లి నీహారిణి పుస్తకాల ఆవిష్కరణ 25న","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T21:52:30.552Z"},"facts":[],"events":[{"id":"event-27120","date":"2026-07-19T20:39:59.000Z","title_te":"నెల్లుట్ల రమాదేవి, కొండపల్లి నీహారిణి పుస్తకాల ఆవిష్కరణ 25న","body_te":"తెలంగాణ భాషాసాంస్కృతిక శాఖ సౌజన్యంతో పాలపిట్ట, మయూఖ సంయుక్త ఆధ్వర్యంలో నెల్లుట్ల రమాదేవి రచించిన ‘డి. కామేశ్వరి కథల్లో స్త్రీల సంవేదనలు’, కొండపల్లి నీహారిణి రచించిన ‘కథా సుజాతం’ ముదిగంటి సుజాతరెడ్డి కథలు-సమగ్ర విశ్లేషణ పుస్తకం, ‘అభిమానం’ వివిధ పీఠికల సమా హారం పుస్తకం ఆవిష్కరణ ఈనెల 25వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/literature-more/book-launch-of-nellutla-ramadevi-and-kondapalli-niharini-on-the-25th-2456654"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMitgFBVV95cUxPQjB0TVZlWngtYU1LQ3JhRWpfT0xydVVhQlQ1aTRSV3ZwSzFVcEE1YmpvUV91WVVWMTlpWXpDVlpaOFVraHVySzV0NEtxNlluMS1qdDBhT2ZZMnBPd1hUbzkyXzBWZVBMMGY2Uks3ZGEwT1hRbGR1ck96bjk5dDlKVUNoRjBaVUZCd3IwcFVaNXpXeExnYU5BZ25WMDZUWlBRWHJmX0ItTnVzM2trMWFvUGxHd0NaQQ?oc=5"}]}]}