{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nemmadi-shravan-kumar-peda-vidyaarthulaku-unnata-vidyalo-mumduke","title_te":"Nemmadi Shravan Kumar | పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో ముందుకెళ్లే మార్గం పాలిటెక్నిక్ : నెమ్మది శ్రావణ్ కుమార్","section":"తాజా","status_line":"Nemmadi Shravan Kumar | పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో ముందుకెళ్లే మార్గం పాలిటెక్నిక్ : నెమ్మది శ్రావణ్ కుమార్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91601","date":"2026-08-27T14:15:13.000Z","title_te":"Nemmadi Shravan Kumar | పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో ముందుకెళ్లే మార్గం పాలిటెక్నిక్ : నెమ్మది శ్రావణ్ కుమార్","body_te":"Nemmadi Shravan kumar | పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) విధానంలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (YISU)లో పాలిటెక్నిక్ విద్యను విలీనం చేసే నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉందని BRSV రాష్ట్ర నాయకుడు నెమ్మది శ్రావణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/warangal-city/nemmadi-shravan-kumar-2495666"}]}]}