{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nenem-chesaa-naanna-bhaaryato-godavapadi-naalugella-kodukuni-nel","title_te":"నేనేం చేశా నాన్న.. భార్యతో గొడవపడి.. నాలుగేళ్ల కొడుకుని నేలకేసి కొట్టిన తండ్రి.. ఎక్కడంటే?","section":"తాజా","status_line":"నేనేం చేశా నాన్న.. భార్యతో గొడవపడి.. నాలుగేళ్ల కొడుకుని నేలకేసి కొట్టిన తండ్రి.. ఎక్కడంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T09:30:37.343Z"},"facts":[],"events":[{"id":"event-55075","date":"2026-08-05T09:23:43.000Z","title_te":"నేనేం చేశా నాన్న.. భార్యతో గొడవపడి.. నాలుగేళ్ల కొడుకుని నేలకేసి కొట్టిన తండ్రి.. ఎక్కడంటే?","body_te":"హైదరాబాద్‌ నగరంలో వరుస దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొన్న ఉప్పుగూడ, నిన్న సౌదాబాద్‌లో జరిగిన కత్తిపోట్ల ఘటన మరువక ముందే గుడిమల్కాపూర్ పీఎస్‌ పరిధిలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి కన్న కొడుకని కూడా చూడకుండా నాలుగేళ్ల బాలుడిపై తీవ్రంగా దాడి చేశాడు. గమనించిన స్థానికుడు అతన్ని అడ్డుకొని పోలీసులకు అప్పటించడంతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషయంగా ఉన్నట్టు తెలుస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad/hyderabad-news-man-attacks-4-year-old-son-at-gudimalkapur-locals-rescue-child-1881259.html"}]}]}