{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nennela-school-vidyaarthulaku-yooniphaam-lu-iyyale-svaatamtyra-v","title_te":"Nennela School | విద్యార్థులకు యూనిఫామ్‌లు ఇయ్యలే.. స్వాతంత్య్ర వేడుకల్లో నిరుత్సాహంగా.. వీడియో","section":"తాజా","status_line":"Nennela School | విద్యార్థులకు యూనిఫామ్‌లు ఇయ్యలే.. స్వాతంత్య్ర వేడుకల్లో నిరుత్సాహంగా.. వీడియో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T08:08:26.814Z"},"facts":[],"events":[{"id":"event-71672","date":"2026-08-15T07:09:08.000Z","title_te":"Nennela School | విద్యార్థులకు యూనిఫామ్‌లు ఇయ్యలే.. స్వాతంత్య్ర వేడుకల్లో నిరుత్సాహంగా.. వీడియో","body_te":"Nennela School | విద్యార్థులు తమ తమ పాత దుస్తులతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి వచ్చింది. వేడుకలకు కొందరు పాత యూనిఫామ్‌తో వేడుకల్లో పాల్గొనగా.. మరికొందరు విద్యార్థులు మల్టీ కలర్ దుస్తులతో వచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/mancherial/nennela-school-students-participates-in-nedependence-day-celebration-without-uniforms-2484070"}]}]}