{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nenu-maajee-seeemnu-imtagaa-avamaanimchaalaa-karnoolu-jaillo-gha","title_te":"\"నేను మాజీ సీఎంను.. ఇంతగా అవమానించాలా ?\"-కర్నూలు జైల్లో ఘటనపై జగన్..!","section":"తాజా","status_line":"\"నేను మాజీ సీఎంను.. ఇంతగా అవమానించాలా ?\"-కర్నూలు జైల్లో ఘటనపై జగన్..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T12:48:23.348Z"},"facts":[],"events":[{"id":"event-68805","date":"2026-08-13T12:46:33.000Z","title_te":"\"నేను మాజీ సీఎంను.. ఇంతగా అవమానించాలా ?\"-కర్నూలు జైల్లో ఘటనపై జగన్..!","body_te":"YS Jagan Mohan Reddy hits out at Chandrababu Naidu over an alleged insult during a Kurnool jail visit, asking, \"I am a former CM, how sadistic are you?\"కర్నూలు జైలు సందర్శన సందర్భంగా జరిగిన అవమానకరమైన ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్.. సీఎం చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. తాను మాజీ ముఖ్యమంత్రిని అని, మీలో ఎంతటి వికృత మనస్తత్వం ఉందని ఆయన్ను ప్రశ్నించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"Oneindia తెలుగు","url":"https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-slams-chandrababu-over-kurnool-jail-visit-says-i-am-a-former-cm-how-sadistic-are-you-501521.html"}]}]}