{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nenu-mahaaraashtralone-umtaa-gaallo-medalu-kattoddu-kemdra-kebin","title_te":"నేను మహారాష్ట్రలోనే ఉంటా.. గాల్లో మేడలు కట్టొద్దు.. కేంద్ర కేబినెట్ ప్రచారంపై ఫడ్నవీస్ క్లారిటీ..","section":"తాజా","status_line":"నేను మహారాష్ట్రలోనే ఉంటా.. గాల్లో మేడలు కట్టొద్దు.. కేంద్ర కేబినెట్ ప్రచారంపై ఫడ్నవీస్ క్లారిటీ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T07:58:05.019Z"},"facts":[],"events":[{"id":"event-76429","date":"2026-08-18T07:46:58.000Z","title_te":"నేను మహారాష్ట్రలోనే ఉంటా.. గాల్లో మేడలు కట్టొద్దు.. కేంద్ర కేబినెట్ ప్రచారంపై ఫడ్నవీస్ క్లారిటీ..","body_te":"కేంద్ర మంత్రివర్గంలోకి దేవేంద్ర ఫడ్నవీస్ వెళ్తున్నారా? మహారాష్ట్ర సీఎం కుర్చీ మారబోతుందా? గత కొద్ది రోజులుగా ఢిల్లీ నుంచి ముంబై వరకు సాగుతున్న ఈ ఊహాగానాలకు స్వయంగా ఫడ్నవీస్ పుల్‌స్టాప్ పెట్టారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం ఢిల్లీ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/devendra-fadnavis-denies-union-cabinet-move-i-will-remain-in-maharashtra-as-cm-1890920.html"}]}]}