{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nenu-redee-numchi-sinimaa-adiripoye-romaamtik-melodee-hareesh-ka","title_te":"‘నేను రెడీ’ నుంచి సినిమా అదిరిపోయే రొమాంటిక్ మెలొడీ.. హరీష్, కావ్యా థాపర్ రొమాన్స్...","section":"సినిమా","status_line":"‘నేను రెడీ’ నుంచి సినిమా అదిరిపోయే రొమాంటిక్ మెలొడీ.. హరీష్, కావ్యా థాపర్ రొమాన్స్ మామూలుగా లేదుగా","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-25T00:55:48.587Z"},"facts":[],"events":[{"id":"event-36118","date":"2026-07-25T00:45:52.000Z","title_te":"‘నేను రెడీ’ నుంచి సినిమా అదిరిపోయే రొమాంటిక్ మెలొడీ.. హరీష్, కావ్యా థాపర్ రొమాన్స్ మామూలుగా లేదుగా","body_te":"గతంలో నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హవీష్. అలాగే సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాకా వంటి ఎంటర్ టైనర్లను తెరకెక్కించి ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా క్రేజ్ సొంతం చేసుకున్నారు త్రినాథరావు నక్కిన.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5AFBVV95cUxPVG9IV1JmdFY4YUZlRU5mQUhURERqTkMzQUpYY21LR2FrazEyVlduVFNZc2plV0thWl8xcV9FQjBRSkpEN1pSUk8xZEJZVXJYVHVVcjcteGxIODRSd2QwMkM1Q2t0ZjF3U01RdjRnRjVyNnktWmFNQVZ4eFpORExxMmMzSnZVODVaa1NZdWlqQ3p4azBSN0VBSmVkRlNkRGV6aTNRai1aeHdXOTUtbDVDYlBTUHZIZE1RTWc1MnFhbjBjbllyWFBjLVNQelZXNjJCQzhxRmdTWVUwYnBsb051ajA4ZkPSAeoBQVVfeXFMTkVPWjE1U3R3MWs0NGtsWTJqSzRHcW1SYUpGSTVYVHZwVEFSeXlRZ2hoSGZIb3ZLUElTMzZlYTBUUnN0aEh3WDR6WmZXTkhiblhRSS11VGxCcjRtMC15dHpCaVJybE1IZWlWcU5WTXZIUWdyNkR4NHBRaUJxTlNpZnVGRmRCNnd3OGJJdGtEdXc0U0hmRHdFYWY4anRoM3k0RWVvUF9JYUpiWFdtTzh5WVIzQjhDX2h6bWlFT0Z4OXNLaklaX2lMdHNLaHpMdFdxMUNGOFl2Yk92Q0RMTnZfRkl3WjFBTGhqTHpR?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/havish-and-kavya-thapar-starrer-nenu-ready-movie-first-single-konchem-konchem-song-released-1872982.html"}]}]}