{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nepaal-pai-viruchukupadina-varadalaku-koolina-himaneenadame-kaar","title_te":"నేపాల్‌పై విరుచుకుపడిన వరదలకు కూలిన హిమనీనదమే కారణమా, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?","section":"తాజా","status_line":"నేపాల్‌పై విరుచుకుపడిన వరదలకు కూలిన హిమనీనదమే కారణమా, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T12:29:57.039Z"},"facts":[],"events":[{"id":"event-91421","date":"2026-08-27T11:37:28.000Z","title_te":"నేపాల్‌పై విరుచుకుపడిన వరదలకు కూలిన హిమనీనదమే కారణమా, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?","body_te":"ఈ విపత్తు భూకంపం వల్ల కాదు అని అమెరికా జియోలాజికల్ సర్వే స్పష్టం చేసింది. ఇది గ్లేసియర్(హిమనీనదం) లేదా అందులో ‘కొంతభాగం విరిగిపడిపోవడం’ వల్ల జరిగింది. లోయ అడుగుభాగాన్ని కూలిపోయిన హిమనీనదం బలంగా ఢీకొట్టడంతో 5.2 తీవ్రతతో భూకంపం తరహా ప్రకంపనలు ఏర్పడ్డాయని అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్) చెప్పింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cn4kzee78zwo?at_medium=RSS&at_campaign=rss"}]}]}