{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nepaal-varadallo-chikkukunna-telugu-yaatrikulu-25va-tedee-maavaa","title_te":"నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు : ‘‘25వ తేదీ మావాడితో మాట్లాడాం.. తరువాత ఇప్పటిదాకా సమాచారం లేదు,క్షేమంగా వస్తాడని ఎదురుచూస్తున్నాం’’","section":"తాజా","status_line":"నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు : ‘‘25వ తేదీ మావాడితో మాట్లాడాం.. తరువాత ఇప్పటిదాకా సమాచారం లేదు,క్షేమంగా వస్తాడని ఎదురుచూస్తున్నాం’’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T16:24:37.182Z"},"facts":[],"events":[{"id":"event-91739","date":"2026-08-27T14:33:04.000Z","title_te":"నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు : ‘‘25వ తేదీ మావాడితో మాట్లాడాం.. తరువాత ఇప్పటిదాకా సమాచారం లేదు,క్షేమంగా వస్తాడని ఎదురుచూస్తున్నాం’’","body_te":"''బాలసుబ్రమణ్యం హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఈషా ఫౌండేషన్ తరపున ఈ యాత్రకు వెళ్లినఆయనకు భార్య, 17, 15 సంవత్సరాల అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు. బాలసుబ్రమణ్యం ఈ నెల 28న తిరిగి రావాల్సి ఉంది. 25వతేదీన చివరిసారి ఆయనతో మాట్లాడాం. తర్వాత ఫోన్ కాంటాక్ట్ లేదు'","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/c9qrlgx13p1o?at_medium=RSS&at_campaign=rss"}]}]}