{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nepal-flash-floods-videsaala-reskyoo-sa-haayaanni-tira-ska-rimch","title_te":"Nepal Flash Floods: విదేశాల రెస్క్యూ స‌హాయాన్ని తిర‌స్క‌రించిన నేపాల్‌","section":"తాజా","status_line":"Nepal Flash Floods: విదేశాల రెస్క్యూ స‌హాయాన్ని తిర‌స్క‌రించిన నేపాల్‌","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T06:08:12.585Z"},"facts":[],"events":[{"id":"event-92354","date":"2026-08-28T05:47:04.000Z","title_te":"Nepal Flash Floods: విదేశాల రెస్క్యూ స‌హాయాన్ని తిర‌స్క‌రించిన నేపాల్‌","body_te":"Nepal Flash Floods: నేపాల్‌కు ప్ర‌పంచ దేశాలు సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నాయి. అయితే త‌మ‌కు ఎటువంటి స‌హాయం అవ‌స‌రం లేద‌ని నేపాల్ విదేశాంగ‌శాఖ‌ పేర్కొన్న‌ది. సెర్చ్, రెస్క్యూ బృందాలు సాయాన్ని నేపాల్ తిర‌స్క‌రించింది. ప్ర‌స్తుతం ఆర్థిక స‌హ‌కారాన్ని ఆశిస్తున్న‌ట్లు చెప్పింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/nepal-declines-foreign-rescue-teams-but-want-financial-assistance-2496080"}]}]}