{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nepal-flood-komda-cha-riya-lu-virigipa-ddaayaa-glesiya-l-lek-ba","title_te":"Nepal Flood: కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయా.. గ్లేసియ‌ల్ లేక్ బ‌స్ట్ అయ్యిందా?.. వీడియో","section":"తాజా","status_line":"Nepal Flood: కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయా.. గ్లేసియ‌ల్ లేక్ బ‌స్ట్ అయ్యిందా?.. వీడియో","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-26T10:46:32.362Z"},"facts":[],"events":[{"id":"event-89680","date":"2026-08-26T10:04:06.000Z","title_te":"Nepal Flood: కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయా.. గ్లేసియ‌ల్ లేక్ బ‌స్ట్ అయ్యిందా?.. వీడియో","body_te":"Nepal Flood: నేపాల్‌లో ఇవాళ ఆక‌స్మికంగా సంభ‌వించిన వ‌ర‌ద‌ల్లో 8 మంది మృతిచెంద‌గా, 105 మంది భార‌తీయులు గ‌ల్లంతు అయ్యారు. అయితే కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయా లేక గ్లేసియ‌ల్ లేక్ బ‌స్ట్ కావ‌డం వ‌ల్ల వ‌ర‌ద‌లు వ‌చ్చాయా అన్న కోణంలో నిపుణులు విశ్లేషిస్తున్నారు. నేపాల్‌లోని దిగువ ప్రాంతాల‌కు హెచ్చ‌రిక జారీ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/mudslide-or-glacial-lake-outburst-caused-flood-in-nepal-watch-video-2494621"}]}]}