{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nepal-floods-100-mamdi-chainaa-desa-sthulu-missimg-270ki-cherina","title_te":"Nepal Floods: 100 మంది చైనా దేశ‌స్థులు మిస్సింగ్‌.. 270కి చేరిన మృతుల సంఖ్య","section":"తాజా","status_line":"Nepal Floods: 100 మంది చైనా దేశ‌స్థులు మిస్సింగ్‌.. 270కి చేరిన మృతుల సంఖ్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91224","date":"2026-08-27T09:16:14.000Z","title_te":"Nepal Floods: 100 మంది చైనా దేశ‌స్థులు మిస్సింగ్‌.. 270కి చేరిన మృతుల సంఖ్య","body_te":"Nepal Floods: నేపాల్ వ‌ర‌ద‌ల్లో మృతిచెందిన వారి సంఖ్య 270కి చేరుకున్న‌ది. నేపాలీ పోలీసులు తాజాగా త‌మ సోష‌ల్ మీడియా ఖాతాలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. మ‌రో వైపు 100 మంది చైనా దేశ‌స్థులు గ‌ల్లంతు అయిన‌ట్లు ఆ దేశం పేర్కొన్న‌ది. నేపాల్‌లో మొత్తం 800పైగా మిస్స‌య్యారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/100-chinese-nationals-remain-missing-in-nepal-death-toll-increased-to-270-2495396"}]}]}