{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nepal-floods-aadhyaatmika-yaatra-ku-va-chchi-nepaal-va-ra-da-llo","title_te":"Nepal Floods | ఆధ్యాత్మిక యాత్ర‌కు వ‌చ్చి.. నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంతైన అమెరికా జంట‌..!","section":"తాజా","status_line":"Nepal Floods | ఆధ్యాత్మిక యాత్ర‌కు వ‌చ్చి.. నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంతైన అమెరికా జంట‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91222","date":"2026-08-27T09:34:04.000Z","title_te":"Nepal Floods | ఆధ్యాత్మిక యాత్ర‌కు వ‌చ్చి.. నేపాల్ వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంతైన అమెరికా జంట‌..!","body_te":"Nepal Floods : అక‌స్మికంగా సంభ‌వించిన నేపాల్ వ‌ర‌ద‌లు (Nepal Floods) ప‌లు కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి. ఆధ్యాత్మిక యాత్ర‌కు వ‌చ్చిన భార‌త సంత‌తికి చెందిన అమెరికా దంప‌తుల ఆచూకీ సైతం తెలియ‌డం లేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/indian-origin-us-couple-missing-in-nepal-floods-2495417"}]}]}