{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nepal-floods-bhookampam-kaadu-mamchukomde-virigipa-dimdi-yooes-j","title_te":"Nepal Floods: భూకంపం కాదు.. మంచుకొండే విరిగిప‌డింది: యూఎస్ జియోలాజిక‌ల్ స‌ర్వే","section":"తాజా","status_line":"Nepal Floods: భూకంపం కాదు.. మంచుకొండే విరిగిప‌డింది: యూఎస్ జియోలాజిక‌ల్ స‌ర్వే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T06:48:47.279Z"},"facts":[],"events":[{"id":"event-90884","date":"2026-08-27T05:26:05.000Z","title_te":"Nepal Floods: భూకంపం కాదు.. మంచుకొండే విరిగిప‌డింది: యూఎస్ జియోలాజిక‌ల్ స‌ర్వే","body_te":"Nepal Floods: నేపాల్‌లో గురువారం సంభ‌వించిన వ‌ర‌ద‌ల‌కు కార‌ణాల‌ను అన్వేషిస్తున్నారు. టిబెట్‌లో ఉన్న ప‌ర్వ‌తంపై మంచు ఫ‌ల‌కం విరిగిప‌డ‌డం వ‌ల్ల .. వ‌ర‌ద విల‌యం జ‌రిగిన‌ట్లు అమెరికా జియోలాజిక‌ల్ స‌ర్వే పేర్కొన్న‌ది. ముందుగా అనుకున్న‌ట్లు భూకంపం ఏమీ రాలేద‌ని ఆ సంస్థ తెలిపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/usgs-says-glacial-collapse-caused-catastrophic-impacts-downstream-in-nepal-2495274"}]}]}