{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nepal-floods-nepaal-lo-ja-la-pra-la-yam-kol-ka-taaku-chemdina-32","title_te":"Nepal Floods: నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం.. కోల్‌క‌తాకు చెందిన 32 మంది మిస్సింగ్‌","section":"తాజా","status_line":"Nepal Floods: నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం.. కోల్‌క‌తాకు చెందిన 32 మంది మిస్సింగ్‌","synopsis":null,"temperature":8,"updated_at":"2026-08-27T04:55:30.513Z"},"facts":[],"events":[{"id":"event-90702","date":"2026-08-27T04:14:52.000Z","title_te":"Nepal Floods: నేపాల్‌లో జ‌ల ప్ర‌ళ‌యం.. కోల్‌క‌తాకు చెందిన 32 మంది మిస్సింగ్‌","body_te":"Nepal floods: నేపాల్‌లో వ‌చ్చిన ఆక‌స్మిక వ‌ర‌ద‌ల్లో గ‌ల్లంతైన‌వారిలో ప‌శ్చిమ‌బెంగాల్‌కు చెందిన 32 మంది ఉన్న‌ట్లు తెలిసింది. వారంతా ఓ గ్రూపుగా మాన‌స‌స‌రోవ‌ర యాత్ర‌కు వెళ్లారు. అయితే వ‌ర‌ద‌లు రావ‌డానికి ముందు వ‌ర‌కు కాంటాక్టులో ఉన్న వారు.. ప్ర‌స్తుతం ఆచూకీ తెలియ‌డం లేద‌ని అధికారులు చెప్పారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/32-member-kolkata-group-from-west-bengal-untraceable-after-nepal-flood-disaster-2495248"}]}]}