{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nepal-floods-nepaal-va-ra-da-llo-469ki-cherina-mrutula-samkhya-t","title_te":"Nepal Floods: నేపాల్ వ‌ర‌ద‌ల్లో 469కి చేరిన మృతుల సంఖ్య‌.. తాత్కాలిక స‌ర‌స్సు వ‌ద్ద 2 మిలియ‌న్ల క్యూబిక్ మీట‌ర్ల నీరు","section":"తాజా","status_line":"Nepal Floods: నేపాల్ వ‌ర‌ద‌ల్లో 469కి చేరిన మృతుల సంఖ్య‌.. తాత్కాలిక స‌ర‌స్సు వ‌ద్ద 2 మిలియ‌న్ల క్యూబిక్ మీట‌ర్ల నీరు","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T04:57:45.443Z"},"facts":[],"events":[{"id":"event-92255","date":"2026-08-28T04:21:29.000Z","title_te":"Nepal Floods: నేపాల్ వ‌ర‌ద‌ల్లో 469కి చేరిన మృతుల సంఖ్య‌.. తాత్కాలిక స‌ర‌స్సు వ‌ద్ద 2 మిలియ‌న్ల క్యూబిక్ మీట‌ర్ల నీరు","body_te":"Nepal Floods: నేపాల్‌లో సంభ‌వించిన ఆక‌స్మిక వ‌ర‌ద‌ల్లో మృతిచెందిన వారి సంఖ్య 469కి చేరుకున్న‌ట్లు ఆ దేశ పోలీసులు వెల్ల‌డించారు. వ‌ర‌ద‌ల వ‌ల్ల సుమారు 1500 మంది ఆచూకీ లేన‌ట్లు కూడా తెలిపారు. ఇక మ‌రో వైపు చైనా వార్నింగ్ ఇచ్చింది. మ‌ళ్లీ దిగువ ప్రాంతాల‌కు మ‌రింత భీక‌ర వ‌ర‌ద‌లు సంభ‌వించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు డ్రాగ‌న్ దేశం హెచ్చ‌రించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/nepal-flash-flood-death-toll-rise-to-469-170-indians-missing-2496057"}]}]}