{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nepal-floods-vaammo-nepaal-taip-lo-mumchette-praamtaalu-manaki-k","title_te":"Nepal Floods : వామ్మో.. నేపాల్ టైప్‌లో ముంచెత్తే ప్రాంతాలు మనకి కూడా ఉన్నాయా..!","section":"తాజా","status_line":"Nepal Floods : వామ్మో.. నేపాల్ టైప్‌లో ముంచెత్తే ప్రాంతాలు మనకి కూడా ఉన్నాయా..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T14:27:45.813Z"},"facts":[],"events":[{"id":"event-91632","date":"2026-08-27T14:09:18.000Z","title_te":"Nepal Floods : వామ్మో.. నేపాల్ టైప్‌లో ముంచెత్తే ప్రాంతాలు మనకి కూడా ఉన్నాయా..!","body_te":"Nepal Floods : నేపాల్‌లో వరదల గురించి ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ.. ఈ ముప్పు నేపాల్‌తో పాటు భారత్‌కు ఉందని అన్నారు. హిమాలయాల్లో ఏది కరిగినా.. అది సముద్రంలో మట్టాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. హిమాలయాల పర్యావరణ సున్నితత్వం వల్ల నేపాల్, భారత్‌లు ఎదుర్కొంటున్న ఉమ్మడి ముప్పుగా ఆయన వివరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/national/can-india-face-a-nepal-like-disaster-experts-warn-himalayan-states-are-at-risk-hn-1128284.html"}]}]}