{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nepal-pm-idi-desam-enna-doo-chooda-ni-vipa-ttu-saaya-pa-dda-bhaa","title_te":"Nepal PM | ఇది దేశం ఎన్న‌డూ చూడ‌ని విప‌త్తు.. సాయ‌ప‌డ్డ భార‌త ప్ర‌ధానికి కృత‌జ్ఞ‌త‌లు : బాలేన్ షా","section":"తాజా","status_line":"Nepal PM | ఇది దేశం ఎన్న‌డూ చూడ‌ని విప‌త్తు.. సాయ‌ప‌డ్డ భార‌త ప్ర‌ధానికి కృత‌జ్ఞ‌త‌లు : బాలేన్ షా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T10:35:17.422Z"},"facts":[],"events":[{"id":"event-91226","date":"2026-08-27T09:02:49.000Z","title_te":"Nepal PM | ఇది దేశం ఎన్న‌డూ చూడ‌ని విప‌త్తు.. సాయ‌ప‌డ్డ భార‌త ప్ర‌ధానికి కృత‌జ్ఞ‌త‌లు : బాలేన్ షా","body_te":"Nepal PM | టిబెట్ సరిహద్దు ప్రాంతం (Tibet boarder) లో ఊహించని విధంగా వచ్చిన ఆకస్మిక వరదల (Flash Floods) వల్ల నేపాల్ (Nepal) తీవ్రంగా నష్టపోయింది. భోటేకోశి నది (Bhotekosi River) లో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగి గ్రామాలు, ప్రాజెక్టు సైట్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో పెద్ద సంఖ్యలో మ‌ర‌ణాలు సంభ‌వించాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/new-nepal-pm-balen-shah-thanks-pm-modi-says-nepal-keen-to-deepen-engagement-with-india-2495411"}]}]}