{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nerallapalli-graamamlo-varada-paayasam","title_te":"నేరళ్లపల్లి గ్రామంలో వరద పాయసం","section":"తాజా","status_line":"నేరళ్లపల్లి గ్రామంలో వరద పాయసం","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T14:17:12.333Z"},"facts":[],"events":[{"id":"event-26788","date":"2026-07-19T13:43:40.000Z","title_te":"నేరళ్లపల్లి గ్రామంలో వరద పాయసం","body_te":"నవతెలంగాణ – తిమ్మాజిపేమంచి వర్షాలు కురవాలని గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ఆదివారం వరద పాయసం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమీపంలో ఉన్న శివాలయ దేవాలయానికి గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నారులు యువకులు యువజన సంఘాలు గ్రామస్తులందరూ భజనతో దేవాలయానికి వెళ్లి పూజలు నిర్వహించి నడుపులమ్మ చెరువు దగ్గర వరద పాయసం కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మీసాల పుష్ప సంజీవ్ మాజీ సర్పంచ్ కాంతయ్య గౌడ్ గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. The post నేరళ్లపల్లి గ్రామంలో వరద పాయసం appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/flood-water-in-nerallapalli-village/"}]}]}