{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"nerugaa-pado-taragati-maarkulato-25-vela-tapaalaa-udyogaalu-tent","title_te":"నేరుగా పదో తరగతి మార్కులతో 25 వేల తపాలా ఉద్యోగాలు.. టెన్త్‌ పాసైన వారికి పండగే!","section":"తాజా","status_line":"నేరుగా పదో తరగతి మార్కులతో 25 వేల తపాలా ఉద్యోగాలు.. టెన్త్‌ పాసైన వారికి పండగే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T16:24:37.182Z"},"facts":[],"events":[{"id":"event-91598","date":"2026-08-27T13:34:24.000Z","title_te":"నేరుగా పదో తరగతి మార్కులతో 25 వేల తపాలా ఉద్యోగాలు.. టెన్త్‌ పాసైన వారికి పండగే!","body_te":"ఇండియా పోస్ట్‌ నుంచి పదో తరగతి అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. GDS, BPM, ABPM, డాక్ సేవక్ పోస్టుల్లో 25 వేలకు పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష లేకుండా పదో తరగతి మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/india-post-gds-recruitment-2026-for-25000-posts-10th-pass-candidates-can-apply-1897927.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxONS1sQnppd1hCbFN6Qk5hRlFlT0o3eUtSNTAwWjVPNDR1M1BQZkFfdUp6ZjBBVWR0aHhLSmNzekNRVTE0clQtSGgybEg4aTFMS3gwdFZILW5MdndSZUtKZE14YXhuMTAzRTVyMlpQZjBpWUVQT1ZraWJMNGk5amJScnFhSGZzVjVCMnlMRWp2OHgxZVo4VWhWMTJlbjZaaHFmdjFoV3JoRGpJMkhORjR1aWtVRFFOX01YdG9Ud0xObUhhQzDSAcgBQVVfeXFMT3JQOTJrcDlyVl9sRF9vaXJuWi1hbjNGaGhLRE1SWUFJY0VjbUQ4THBSbG5WYkhPUTBQS1VEbmZqNHBPQzhCcU1COGhzOW9ITDZ3WGp0UF9nZDFFUTUwVGdXVEE5WDJiLXdsMUlvbGFaX1J2QmlOdjJCUV91T1NwQ2FiYWpwYlZKT2xGSzM2M29BT2RGZGYxcXB1NXBjUnFIY3RjVmRqWGNBelRYaDUxemh1RHFtVVZCWnRuZm5FZzFhaTdpb0pwS3k?oc=5"}]}]}