{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neshanal-chaampiyans-ummadi-jillaalo-moodu-kreedaa-paathasaalala","title_te":"నేషనల్ ఛాంపియన్స్.. ఉమ్మడి జిల్లాలో మూడు క్రీడా పాఠశాలలను నెలకొల్పిన కేసీఆర్‌","section":"తాజా","status_line":"నేషనల్ ఛాంపియన్స్.. ఉమ్మడి జిల్లాలో మూడు క్రీడా పాఠశాలలను నెలకొల్పిన కేసీఆర్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49216","date":"2026-08-01T21:20:46.145Z","title_te":"నేషనల్ ఛాంపియన్స్.. ఉమ్మడి జిల్లాలో మూడు క్రీడా పాఠశాలలను నెలకొల్పిన కేసీఆర్‌","body_te":"మారుమూల గ్రామాల్లోని క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం 2019-2020 సంవత్సరంలో ఖేల్‌ ఇండియా పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకాన్ని కేసీఆర్‌ ప్రభుత్వం సరిగ్గా వినియోగించుకున్నది. రాష్ర్టానికి ఆరు క్రీడాపాఠశాలలు మంజూరయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/adilabad/kcr-establishes-three-sports-schools-in-the-joint-district-2470741"}]}]}