{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"net-kee-rileej-eppudu-nalabhai-rojula-jaapyamlo-aamtaryamemdi","title_te":"నెట్‌ ‘కీ’ రిలీజ్‌ ఎప్పుడు.. నలభై రోజుల జాప్యంలో ఆంతర్యమేంది?","section":"తాజా","status_line":"నెట్‌ ‘కీ’ రిలీజ్‌ ఎప్పుడు.. నలభై రోజుల జాప్యంలో ఆంతర్యమేంది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T20:10:14.693Z"},"facts":[],"events":[{"id":"event-62388","date":"2026-08-09T19:28:13.000Z","title_te":"నెట్‌ ‘కీ’ రిలీజ్‌ ఎప్పుడు.. నలభై రోజుల జాప్యంలో ఆంతర్యమేంది?","body_te":"జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షల్లో ఒకటైన నేషనల్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (నెట్‌) ముగిసి నలభై రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎన్‌టీఏ కనీసం కీ పేపర్‌, విద్యార్థుల రెస్పాన్స్‌ షీట్లను విడుదల చేయకపోవడంపై విద్యార్థులు, యువతలో తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తమవుతున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/40-days-after-ugc-net-nta-yet-to-release-answer-key-and-response-sheets-2478551"}]}]}