{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"netannanu-kaapaadukumdaam-chenetanu-batikimchukumdaam-cheneta-di","title_te":"నేతన్నను కాపాడుకుందాం.. చేనేతను బతికించుకుందాం.. చేనేత దినోత్సవం సందర్భంగా హరీశ్‌రావు పిలుపు","section":"తాజా","status_line":"నేతన్నను కాపాడుకుందాం.. చేనేతను బతికించుకుందాం.. చేనేత దినోత్సవం సందర్భంగా హరీశ్‌రావు పిలుపు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T04:26:02.574Z"},"facts":[],"events":[{"id":"event-57948","date":"2026-08-07T04:15:20.000Z","title_te":"నేతన్నను కాపాడుకుందాం.. చేనేతను బతికించుకుందాం.. చేనేత దినోత్సవం సందర్భంగా హరీశ్‌రావు పిలుపు","body_te":"చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సెల్యూట్ చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటుతున్న చేనేత కళాకారులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/harish-rao-called-for-protect-waivers-on-national-handloom-day-2476103"}]}]}