{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"netflix-pra-dhaani-modeeni-kalisina-net-phliks-seeeevo-ted-saara","title_te":"Netflix: ప్ర‌ధాని మోదీని కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సారండోస్‌","section":"తాజా","status_line":"Netflix: ప్ర‌ధాని మోదీని కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సారండోస్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T07:09:39.508Z"},"facts":[],"events":[{"id":"event-56516","date":"2026-08-06T06:43:05.000Z","title_te":"Netflix: ప్ర‌ధాని మోదీని కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సారండోస్‌","body_te":"Netflix : నెట్‌ఫ్లిక్స్ సీఈవో టెడ్ సారండోస్ ఇవాళ భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఢిల్లీలో క‌లిశారు. ఆ ఇద్ద‌రూ విస్తృత స్థాయిలో భార‌తీయుల స్టోరీటెల్లింగ్ సామ‌ర్థ్యాన్ని డిస్క‌స్ చేసుకున్నారు. సృజ‌నాత్మ‌క‌త క‌లిగిన భార‌తీయుల‌కు సారండోస్ ఆహ్వానం ప‌లికారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/netflix-ceo-ted-sarandos-meets-pm-modi-netflix-india-storytelling-initiative-launched-2475147"}]}]}