{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"neti-numchi-edaadi-paatu-gutkaapai-nishedham-raashtra-sarkaar-sa","title_te":"నేటి నుంచి ఏడాది పాటు గుట్కాపై నిషేధం.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం!","section":"తాజా","status_line":"నేటి నుంచి ఏడాది పాటు గుట్కాపై నిషేధం.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T10:59:06.424Z"},"facts":[],"events":[{"id":"event-66788","date":"2026-08-12T10:47:08.000Z","title_te":"నేటి నుంచి ఏడాది పాటు గుట్కాపై నిషేధం.. రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం!","body_te":"ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా, కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గుట్కా, పాన్ మసాలాతో సహా పొగాకు, నికోటిన్ కలిగిన ఉత్పత్తులను రాష్ట్రవ్యాప్తంగా ఒక సంవత్సరం పాటు నిషేధించింది. ప్రభుత్వ ఆరోగ్య - కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ఔషధ పరిపాలన విభాగం, ఈ మేరకు 2026 ఆగస్టు 10న ఒక ప్రభుత్వ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/karnataka-government-bans-of-ghutka-pan-masala-tobacco-sale-distribution-for-a-year-1886439.html"}]}]}